నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.15 రోజుల్లో కార్యాలయాన్ని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.బీఆర్ఎస్ కార్యాలయానికి అనుమతి లేదని,కార్యాలయాన్ని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.దీంతో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిగింది.ఈ సంధర్బంగా కార్యాలయం నిర్మించే ముందు అనుమతి తీసుకోవాలని,కార్యాలయం కట్టిన...
మంత్రి పొన్నం ప్రభాకర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ కూడా విమర్శించలేదని తెలిపారు.ఆంధ్ర ప్రజలను గతం కేసీఆర్ దారుణంగా విమర్శించారని ఆరోపించారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి...
ప్రజా పద్దుల ఎన్నికల సంఘంలో మొదలైన మాటల యుద్ధం..సవాల్ కు ప్రతి సవాల్ కు సిద్ధమైన బీఆర్ఎస్ లీడర్ల ప్రవర్తన చూస్తే జనాలు చిదరించుకుంటున్నారు..!భౌతిక దాడులతో గుండాయిజాన్ని తలపించేలా,ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ తెచ్చే నాయకులు ప్రజలనుఉద్దరిస్తారు..! అసభ్య పదజాలంతో కౌంటర్,ఎన్ కౌంటర్ వేసుకునే వీళ్ళను చూస్తే సిగ్గనిపిస్తుంది..సీనియర్ వర్సెస్ జూనియర్ అంటూ రెచ్చిపోతున్న లీడర్లతో...
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.కోడిగుడ్లు,టమాటాలు,రాళ్ళతో దాడికి దిగారు.ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి...
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభకాంక్షలు తెలిపారు.కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖ,సంతోషాలను నింపాలని ఈ సంధర్బంగా ప్రార్థించారు.నవరాత్రి ఉత్సవాల సంధర్బంగా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవ దేవుని అనుగ్రహం పొందాలని అన్నారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జీ కోణతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళాపై జరిగిన లైంగిక దాడి ఘటనపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టినందుకు పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేసి పీఎస్ కి తరలించారు.కోణతం దిలీప్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...