మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.జీవో 33ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుండి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో కాసేపు నాయకులు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తతగా...
అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు
BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...