గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...
యూపీఐ పేమెంట్స్ పై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 05, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూపీఐ పేమెంట్స్ సేవలు అందుబాటులో ఉండదని ప్రకటించింది. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.
పండుగ సీజన్ వేళ స్విగ్గి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక పై ప్రతి ఆర్డర్ పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. హైదరాబాద్ లో ఆర్డర్స్ పై ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.10 గా చూపిస్తుంది. ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.10 కి పెంచడంతో ఆహార ప్రియులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఉద్యోగులకు అమెజాన్ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఐదు రోజులు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలని, ఆఫీస్ కి వచ్చేందుకు ఇష్టం లేనివారు ఇతర కంపెనీలో ఉద్యోగం చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో మట్ గార్మన్ తెలిపారు. ఈ కొత్త రూల్స్ కు కట్టుబడి ఉండేందుకు జనవరి 02 వరకు...
దీపావళి సంధర్బంగా డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కలిపి కేవలం 09 రూపాయలకే రూ.25 వేల వరకు ఇన్సూరెన్స్ కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుండి మొదలవుతుందని తెలిపింది. దీపావళి సంధర్బంగా పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే...
నగరాల్లోని ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఆకాయ్ ఇండియా తెలంగాణ, ఏపీలో పెద్ద సైజు టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఆండ్రాయిడ్ 11తో నడుస్తున్న ఈ సిరీస్‌లో అధునాతన 4కె క్యుఎల్ఈడి డిస్ప్లే టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సినిమా లాంటి హోమ్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని ఈ...
విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.
అమెరికాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశీయ మార్కెట్లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. చెన్నై ప్లాంట్‌లో వాహన తయారీ చేపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి తాజాగా తెలియజేసింది.
క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.
మొదటిసారిగా 76000 మార్క్ సెన్సెక్స్
సోమవారం స్టాక్ మార్కెట్ల సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 75,552 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 46 పాయింట్లు లాభంతో 23,003వద్ద ఉంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రూ.83.09 వద్ద ప్రారంభమైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడిరగ్...
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో...