వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా, కంక్రేజ్ తాలూకాలోని యూఎన్ గ్రామం వద్ద స్థలాన్ని లీజు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు గుజరాత్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (జి.ఈ.డి.ఏ) నుండి ప్రొవిజనల్ అనుమతి పొందగా,...
గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఎట్టకేలకు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్ లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,850 నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) మంగళవారం స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంది.దాదాపు 5.5 లక్షల చెట్లను నాటడం ద్వారా పర్యావరణ సుస్థిరత పట్ల దాని నిబద్ధతను ఈ కార్యక్రమంలో హైలైట్ చేసింది. 'పంచతత్వ కా మహారత్న' అనే థీమ్‌తో జరిగిన ఈ కార్యక్రమంలో,గత 50 ఏళ్లలో (హెచ్..పి.సి.ఎల్) పునాది మరియు వృద్ధికి ప్రతీకగా నిలిచిన...
ఎంపిక చేసిన మోటారు సైకిళ్ళు,స్కూటర్ల ధరలని పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్
జులై 01 నుండి అమల్లోకి కొత్త ధరలు
మోటార్ సైకిల్ లేదా స్కూటర్ పై రూ.1500 చొప్పున ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన హీరో మోటో కార్ప్
ఇన్పుట్ ధరలు పెరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటునట్టు ప్రకటించిన హీరో మోటో కార్ప్
పెరగనున్న హీరో స్ప్లెండర్,హీరో పాషన్...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...