కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జనసురక్షా శాచ్యురేషన్ క్యాంపైన్ (జూలై 1 – సెప్టెంబర్ 30, 2025) లో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు రూరల్ జిల్లా, దొడ్డబళ్లాపుర తాలూకా, కోడిగేహಳ್ಳಿ గ్రామపంచాయతీ పరిధిలో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ శాచ్యురేషన్ శిబిరంను ఘనంగా నిర్వహించారు. సమీపంలోని తొమ్మిది గ్రామాల నుంచి 700 మందికి పైగా కస్టమర్లు...