ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి
పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్ ఫౌండేషన్ వద్ద...