తెలంగాణలో టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ )కి అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు పాఠశాల విద్యశాఖ ఎడిట్ ఆప్షన్ కల్పించింది.సెప్టెంబర్ 12,13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చని తెలిపింది.అయితే ఈ గడువు నేటితో (శుక్రవారం) ముగుస్తుంది.
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి...
సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు హైదరాబాద్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ముందుకొచ్చింది.ఆసక్తి,అర్హులు ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 20లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.ఎంపికైన అభర్ధులకు ఉచిత శిక్షణతో పాటు,వసతి సౌకర్యం కూడా ఉంటుంది.
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...