ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...
ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ కేసులో మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశే మిగిలింది.జుడిషియల్ కష్టడి నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అయినను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు జులై 25 వరకు రిమాండ్ పొడిగించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తో పాటు మరో నలుగురి పై కేసు నమోదైంది.టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అప్పటి సీబీఐ డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్...
దేశవ్యాప్తంగా పెనుదుమారంగా మారిన నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరినీ అరెస్ట్ చేసింది. బీహార్ కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు.నీట్ లీకేజి పై అభ్యర్థులు,విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుండడంతో కేంద్రం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది.ఇప్పటికే ఈ కేసులో...
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...
సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సింగరేణిని ప్రైవేటీకరించి దివాళా తీయించింది కేసీఆరే
సింగరేణిలో కేంద్రం వాటా 49, రాష్ట్రం వాటా 51 శాతం మాత్రమే
రాష్ట్ర ఆమోదం లేకుండా కేంద్రం ప్రైవేటీకరించడం అసాధ్యం
తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అయోమయం స్రుష్టంచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్ర
అవినీతి విషయంలో బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో...
కవిత కస్టడీ కోరుతూ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను దాఖలు చేసిన సిబిఐ
సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షిట్ ను అంగీకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
జూన్ 21 వరకు జ్యూడిషియల్ రిమాండ్
పుస్తకాలూ కోరిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.కవిత జ్యూడిషియల్ కస్టడీ కోరుతూ సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షిట్ ను...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....