ఎమ్మెల్సీ ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’ బీజేపీదే
ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠమిది
బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్….
ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు
ఇకపై ఏ ఎన్నికలు జరిగినా గెలపు బీజేపీదే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్….
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ‘‘ఛాంపియన్ ట్రోఫీ’’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ...
అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి
ఇప్పటినుంచి కరీంనగర్‌లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ...
వైసీపీ పాలకులు,వీరప్పన్ వారసులు
స్వామివారి నిధులను పక్కదారి పట్టించారు
నాయవంచకూల పాలన పోయి,స్వామివారికి సేవ చేసే రాజ్యం వచ్చింది
గురువారం శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్
గత వైసీపీ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం అయిన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,గత వైసీపీ పాలకులు వీరప్పన్ వారసులని...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...