అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కారాగారం చంచల్‌గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్‌లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి...
అఘోరీ శ్రీనివాస్‌ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసిన అఘోరిని బుధవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ మహిళా జైలులో ఉన్నారు. మరో వైపు వర్షిణిని భరోసా సెంటర్‌కు తరలించినట్లు సమాచారం. రిమాండ్ నేపథ్యంలో అఘోరి...
మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...