చందానగర్ సర్కిల్‌లో ఆయనే కీపిన్..!
5 ఏళ్లుగా సర్కిల్‌లోనే తిష్ట..!
బదిలీ చేసినా వెళ్లరు..!
బిల్ కలెక్టర్‌గా జాయిన్ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం
50 శాతం డిమాండ్..
ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్ చేయగల్గే సత్తా ఆయన స్వంతం..
చందానగర్ సర్కిల్ ఎఎంసీ విజయ్ చిత్ర, విచిత్రాలు..
ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్...