ఏపీ మాజీ మంత్రి,వైకాపా నాయకులు జోగి రమేష్ కు పోలీసులు బుధవారం నోటీసులు పంపారు.గత ప్రభుత్వ హయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.ఇప్పటికే జోగి రమేష్ కు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా అయిన ఒకసారి విచారణకు హాజరయ్యారు.మంగళవారం కూడా విచారణకు హాజరుకావాల్సి...
ఏపీ సీఎం చంద్రబాబు
భారతదేశ సమగ్రతను కాపాడడం అందరి బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మూడోసారి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రతి ఇంటి పై రెపరెపలాడటం గర్వకారణమని కొనియాడారు.
ప్రతిఒక్కరు సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ...
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.అయితే వీరిని రిలీవ్ చేసే ముందు వారి నుండి అంగీకారం తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.మరోవైపు తెలంగాణ ఉద్యోగులను బదిలీ చేయడం పట్ల ఏపీ జెఏస్సి హర్షం వ్యక్తం...
భద్రతా విషయంలో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది.మాజీ సీఎం హోదాలో ఉన్న జగన్ కి భద్రతా కల్పించి,బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.ప్రభుత్వం జగన్ కి కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగ్గా పనిచేయడం లేదని...
మాజీ మంత్రి విడదల రజిని
పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకోనివచ్చిన పథకాలను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడదల రజిని.బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని,జనవరిలోపు పెండింగ్ బకాయిలను చెల్లించామని,చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందని వ్యాఖ్యనించారు.ఆరోగ్యశ్రీ కి తూట్లు పొడుస్తూ,ఎగొట్టే ప్రయత్నం...
గిరిజన సంక్షేమ శాఖపై ఏపీ సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా నిర్వహించారు.గిరిజన ప్రజలకు వైద్యం,విద్య,సంక్షేమ పథకాల పై వివరాలను అడిగి తెలుసుకున్నారు.2014-2019 వరకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందించడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని,టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను నిర్వీర్యం చేసిందని అధికారులు చంద్రబాబుకితెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య...
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది.ఒక్కసారిగా బాయిలర్ పేలి సుమారుగా 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.గాయపడినవారిలో 05 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.పేలుడు ఘటన పై సమగ్ర...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....