ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు,...
ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం,...
ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ..రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ నుంచి చంద్రబాబుకు లేఖ. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు
రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా
గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది…
విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…
కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..!
చంద్రబాబు ముఖ్యమంత్రి,...
ఆంధ్రప్రదేశ్ కి 5,655.72 కోట్లరూపాయల ను మంజూరు చేసిన కేంద్రం
ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో తుదిదశకు చేరుకున్నాయి.
గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది.
ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి ముందే కేంద్ర ప్రభుత్వం...
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు…
ఎన్డీయే పక్ష సమావేశంలో తీర్మానం..
ఎన్డీయే శాసనసభ పక్ష సమావేశం లో ఉద్విగ్న వాతావరణం
ఐదేళ్ల పాటు ఎదుర్కున్న దుర్భర పరిస్థితులపై ఆవేధన వ్యక్తం చేసారు
మంచి పాలన తో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా తీర్చిదిద్దడానికి, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేద్దామని చంద్రబాబు పవన్ పేర్కొన్నారు…
చంద్రబాబు నాయుడును ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన పవన్.....
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
రాజదాని నిర్మాణం కోసం తుళ్ళూరు ప్రాంతాన్ని ఎంచుకున్న చంద్రబాబు.. కొత్త రాజధాని కి ఏం పేరు పెట్టాలి అనే సంశయంతో అనేక మంది ప్రముఖులను పేరు సూచించిందిగా కోరారు.
ఈ నేపథ్యంలో రామోజీరావు అమరావతి పేరు ప్రతిపాదించారు. చంద్రబాబు సహా ప్రముఖులందరికీ...
ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రంగాణాన్ని ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా నిర్ణయించారు.
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జగన్ కి చుక్కలు చూపించాయి.జగన్ పాలన మీధ విసుగు చెందిన ఓటర్లు నిశ్శబ్ద విప్లవం లా ఓటు వేసి కనీసం ప్రతీ పక్ష హోదా కూడా ఇవ్వక పోవడం ,జగన్ పాలన మీధ పూర్తి వ్యతి రేకత, బై బై జగన్ అంటూ దిమ్మ తిరిగే తీర్పు...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....