మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. శుక్రవారం మధ్యాహ్నం నారాయణ్పూర్ -దంతేవాడ సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్...
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది.జాష్పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక పై,ఆరు మంది మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఆగస్టు 01న సుర్గుజా జిల్లాలోని సమీప గ్రామానికి చెందిన ఓ బాలిక సమీపంలోని మార్కెట్ లో ఏర్పాటు చేసిన జాతరను చూడడానికి వెళ్ళింది.రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న...
బీజాపూర్ జిల్లాలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.బైరాంఘడ్,గంగులూరు ఏరియా కమిటీలకు చెందిన ఎల్‌ఓఎస్ సభ్యుడు,సీఎన్ఎం ప్రెసిడెంట్ సహా 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....