కావాలనే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర వివక్ష : మాజీ మంత్రి కేటీఆర్
కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో కక్షపూరిత ధోరణితో దక్షిణాది రాష్ట్రాలపై అవలంబిస్తుందని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదు అని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన దక్షిణ భారతదేశ రాష్ట్రాల పార్టీల సమావేశానికి కేటీఆర్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో...
ఫెంగల్ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.సేఫ్ ల్యాండింగ్ విమానాల మినహా, అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు...
అమెరికాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశీయ మార్కెట్లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. చెన్నై ప్లాంట్లో వాహన తయారీ చేపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి తాజాగా తెలియజేసింది.
చిరంజీవి మాజీ అల్లుడు, శిరీష్ భరద్వాజ్ గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అతను బాధపడుతూ ఈరోజు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...