గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో క్రీడాకారిణి దేశ్ముఖ్ దివ్య (18) విజేతగా నిలిచింది.బల్గేరియకు చెందిన బేలోస్లావా క్రస్టేవ పై విజయం సాధించి చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది.11 పాయింట్లకు 10 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...