ఛత్తీస్‌గఢ్ లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన 10 మందిలో మావోయిస్టు పార్టీ కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ఒడిశా నుండి ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం...
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం నారాయణ్‌పూర్ - దంతేవాడ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 07 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దంతేవాడ , నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ ఆటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు...
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...
ఇద్దరు మావోల హతం
ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 800 మంది పోలీస్ బలగాలతో ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టులను...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...