బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.శనివారం ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత...