Sunday, November 24, 2024
spot_img

CHIEFMINISTER

బాయిలర్ పేలుడు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది.ఒక్కసారిగా బాయిలర్ పేలి సుమారుగా 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.గాయపడినవారిలో 05 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.పేలుడు ఘటన పై సమగ్ర...

చంద్రబాబుకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు

హైదరాబాద్ లోని ప్రజాభవన్‌లో ప్రారంభమైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం ప్రజాభవన్ కి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్‌, సీనియర్‌ అధికారులు స్వాగతం పలికారు.ఏపీ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు...

కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులైన రాజ్ నాథ్ సింగ్,జె.పి నడ్డా,రామ్ దాస్ లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.రాష్ట్రానికి సంభందించిన పలు అంశాల పై వారితో చర్చించారు.విభజన హామీలు,రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకోనివెళ్లారు.అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయ్యారు.గత ప్రభుత్వ పాలనా వల్ల రాష్ట్రం ఆర్థిక...

ఏపీలో అమల్లోకి నూతన ఇసుక పాలసీ,అదేశించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...

నమ్మిన సిద్ధాంతం కోసమే డీఎస్ పనిచేశారు:ఏపీ సీఎం చంద్రబాబు

కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంతాపం ప్రకటించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.గత కొన్ని రోజులుగా అయిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.ధర్మపురి శ్రీనివాస్ సుధీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.అయిన మరణ...

మణిపూర్ సీఎం కాన్వాయ్ పై దాడి

మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ కాన్వాయ్ పై దాడి జరిగింది.జిరిభమ్ జిల్లాకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.కాన్వాయ్ లోని పలు వాహనాల పై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.అయితే ఈ దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం జిరిభమ్ లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS