టాలీవుడ్ నటి రెజీనా కసాండ్రా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్,హాస్య నటుడు రచ్చ రవి,సంగీత దర్శకుడు భీమ్ సి గురువారం 92.7 బిగ్ ఎఫ్.ఎం-బిగ్ గ్రీన్ గణేష్ దర్శనంలో పాల్గొన్నారు.92.7 బిగ్ ఎఫ్.ఎం 'బిగ్ గ్రీన్ గణేశ' ఈ సంవత్సరం పండుగ స్ఫూర్తితో పర్యావరణ స్పృహను నింపారు.జనాదరణ పొందిన ప్రచారంలో భాగంగా వారం రోజుల...
ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథతో "తల్లి మనసు". చిత్రాన్ని మలుస్తున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన...
హీరో సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మా నాన్న సూపర్ హీరో' తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్, వీ సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల ఫస్ట్-లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈరోజు...
పాల్యం శేషమ్మ,బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’.రవి ప్రకాష్ రెడ్డి,సమీర్ దత్త,టేస్టీ తేజ,పల్లవి,రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.బసీర్ అలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం...
సుదర్శన్ పరుచూరి హీరోగా " మిస్టర్ సెలెబ్రిటీ " సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్,శ్రీ దీక్ష,నాజర్,రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు.ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది.వినాయక చవితి స్పెషల్‌గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి...
గత వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పెద్దలు,అధికారులు తనను ఆటబొమ్మల వాడుకున్నారని ముంబై నటి జత్వాని విమర్శించారు.ఇటీవల జత్వాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.వైసీపీ ప్రభుత్వ హయంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు,తనను వేదించారని తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.జత్వాని చేసిన వ్యాఖ్యల పై సమగ్ర విచారణ...
ఈ మధ్య సినిమాల బడ్జెట్ పెరిగిందని టికెట్ల రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వంవ్యవసాయ ఖర్చులు పెరిగాయని పంటలకు రేట్లు ఎందుకు పెంచడం లేదు..??
కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ సుక్మా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎందుకుప్రోత్సహించడం లేదు..??
యువతకు ఉపాధి,ఉద్యోగాలు ఎందుకు కల్పించడం లేదు..??
విద్య,వైద్యంలో నాణ్యత,భద్రత ప్రభుత్వాల బాధ్యత చట్టబద్దమైన లైసెన్స్లో దోపిడిచేస్తా అంతే..?? చూస్తాండ్లుసేవ పేరుతో రాజకీయ...
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి ఆసక్తికరమైన ట్విట్ చేశారు.ఆగష్టు 09న తన పుట్టిన రోజు సందర్బంగా వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు."అభిమానులు పంపిన సందేశాలను చూసి ఉప్పొంగిపోయా ,ఈ స్పెషల్ రోజును ఇంకా ప్రత్యేకంగా మారేలా చేశారు.ప్రతి సంవత్సరం మీరు చూపిస్తున్న ప్రేమ,మద్దతుకు లవ్...
తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...
బాలీవుడ్ నటి దీపికా పదుకొనే 2024లో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా అవతరించింది. కల్కి 2898 ఏడీ స్టార్ గా దీపిక పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. 2024 మోస్ట్ అవైటెడ్ మూవీ నటిగా మరోసారి తన పేరు రికార్డుల్లో నిలవనుంది. ఈ బ్యూటీ ఆలియా భట్, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్ బచ్చన్‌లను...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...