Saturday, September 6, 2025
spot_img

cm chandrababu

విజయవాడలో FICCI సమావేశం

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఇవాళ (జూన్ 25 బుధవారం) జరిగిన భారత వాణిజ్య & పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ-2025 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. భవిష్యత్ అవసరాల కోసం ఒకే విధమైన నిబంధనలతో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పలు సంస్థలకు భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం...

విశాఖలో యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతం

11వ అంతర్జాతీయ యోగా దినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 3.3 లక్షల మంది పాల్గొనటం ద్వారా ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిందని ఆంధ్రప్రదేశ్...

19 సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం. • 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఎస్ఐపీబీ • రూ.28,546 కోట్లు పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన అంచనాలతో ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదనలు. • రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అనుమతులు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు...

చంద్రబాబునూ నడిరోడ్డుపై కొడతారా?

పోలీసులను నిలదీసిన వైఎస్‌ జగన్‌ గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు ముగ్గురు యువకులను నడిరోడ్డుపై చితకబాదటంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారనే ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదుచేసి ఇలా ఇష్టమొచ్చినట్లు చేయిచేసుకోవటం ఏంటని మండిపడ్డారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని న్యాయస్థానాలు...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img