Saturday, September 21, 2024
spot_img

cm revanth reddy

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం...

తెలంగాణ పై కేంద్రానిది కక్షసాధింపు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు...

జులై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు,బీఏసి నిర్ణయం

జులై 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసి నిర్ణయించింది.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.అనంతరం బీఏసి మీటింగ్ మొదలైంది. ఈ మేరకు 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.జులై 25న ఆర్థికశాఖ...

సాయన్న మన మధ్య లేకపోవడం బాధాకరం

తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...

రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల తెలంగాణలో చేపట్టిన రైతు రుణమాఫీ గురించి రాహుల్ గాంధీకు వివరించారు.వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానించారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ కుమార్ ఉన్నారు.

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,హాజరుకానున్న కేసీఆర్

మంగళవారం నుండి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జులై 25న సభలో భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు కేసీఆర్ అసెంబ్లీకు రానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

పద్మశ్రీ గ్రహితలకు ప్రతి నేల 25 వేల పింఛన్,జీవో విడుదల

పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు...

కొత్తగా అమల్లోకి వచ్చిన న్యాయచట్టాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన కొత్త న్యాయచట్టాల పైన తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాల పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి,ప్రజల హక్కులను కాలరాసేలా,వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఈ చట్టాలు ఉన్నాయని విమర్శించారు.నూతనంగా అమల్లోకి వచ్చిన చట్టాలతో రాష్ట్రంలో పోలీస్...

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర పెట్రోలియం,సమాజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.అనంతరం తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న “మహాలక్ష్మి” సంక్షేమ పథకం గురించి వివరించారు.గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img