Saturday, September 21, 2024
spot_img

cm revanth reddy

ప్రభుత్వ భూమా,అయితే డోంట్ కేర్

(స‌ర్కార్ భూములు క‌బ్జాల‌కు గుర‌వుతున్న శేరిలింగంప‌ల్లి ఎమ్మార్వో నిర్ల‌క్ష్యం) కేశవ్‌ నగర్‌లో పర్మిషన్ లేకుండా నిర్మాణాలు ప్రభుత్వ భూముల్లో భారీ అక్రమ కట్టడాలు సర్వే. నెం. 37లో పాగా వేసిన బిల్డర్స్‌ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారుల కుమ్ముక్కు నాటి క‌లెక్ట‌ర్ అమోయ్ కుమార్‌, త‌హ‌సీల్దార్ వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ భూమిని అప్ప‌న్నంగా ప్రైవేట్‌ప‌రం చేసిన అవినీతి బాగోతాలల్లోఒక్క అంశ‌మాత్ర‌మే… కలెక్టర్‌, జోనల్‌ కమిషనర్‌ చర్యలు...

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాద మాసం బోనాల ఉత్సవాల సంధర్బంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డికు ఆలయ పండితులు స్వాగతం పలికారు.అమ్మవారి ఆశీర్వాదలతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషలతో ఉండాలని ప్రార్థించారు.రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు...

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .? కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు : రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా...

ముఖ్యమంత్రి పై కేటీఆర్ సెటైర్లు

రేవంత్ రెడ్డి మొన్న ఒక మాట అన్నారు.. పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు లాభం వస్తుందని. ఇప్పుడు నాలుగు నెలలకు 400 కోట్ల లాభం వచ్చింది అనుకుంటే.. అందులో ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వాటా ముట్టింది ఏమో ఆయనే చెప్పాలి - కేటీఆర్

గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. లండన్ థెమ్స్ నదిలా మూసీ సుందరీకరిస్తాం. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను...

కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

కమ్మ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్.. కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం… పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది.. ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు.. మమ్మల్ని...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img