భారతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా సిరాజ్ ను రేవంత్ రెడ్డి అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో కేటీఆర్ ఫైర్.
తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?
తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?
మీరు కొలువుదీరితే సరిపోతుందా ?
యువతకు కొలువులు అక్కర్లేదా ??
గతంలో మీరు.....
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
రూ.10 కోట్లతో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన
డిసెంబర్ లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తీచేయాలి -రేవంత్ రెడ్డి
మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.పాలమూర్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 06 హామీలను మరిచిపోయి ఆరుగురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను చేర్చుకుంది అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ,పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన...
గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు
కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సరికొత్త విషయాలు వెలుగులోకి
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్
ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు సన్నాహాలు
కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు...
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...
తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక...
సమాజం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ ప్రార్థనలు ఫలించాలని, తెలంగాణపై భగవంతుడి కృప కొనసాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.ఆదివారం ఇస్కాన్ లో నిర్వహించిన జగన్నాథ రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తున్నదని...
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
రానున్న రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసి ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుందని,గొడవలు...
ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులు అనర్హులు
హామీల మోసం విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు తేడా లేదు
బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి
రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలి
మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది
నాయకులకు ఉద్యోగాలు దొరికినాయికానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే
ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం
ఇచ్చిన...