ప్రతిష్టాత్మక వెబ్ సైట్ లో ఎన్నో లోపాలు.. ధరణి ధరిద్రంకన్నా ఎక్కువ పాపాలు
అధికారులకు కోట్ల వర్షం కురిపిస్తున్న టీఎస్.బీ పాస్
డి.పి ఎం.ఎస్ రద్దుచేసి టీఎస్.బీ పాస్ తీసుకొచ్చిన కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం టి.ఎస్.బి పాస్ తో అక్రమార్కులు, అధికారులకే లాభం
గత టీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రారంభమైన ఆన్ లైన్ సర్వీస్
...
( ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కమల్ సురేష్ )
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
అక్రమంగా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 26న ( బుధవారం ) తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల బంద్ ని విజయవంతం చేయాలని కోరారు...
జుస్టిస్ నరసింహా కమిషన్ ని రద్దు చేయాలని కోరుతూ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్
నిబంధనల ప్రకారమే విద్యుత్ కొనుగోలు జరిగింది
సహజ న్యాయసూత్రాలకు జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ విరుద్ధంగా ఉంది: కేసీఆర్
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.గత బీఆర్ఎస్...
హైదరాబాద్ శాంతి భద్రతల పై ప్రత్యేకదృష్టి పెట్టిన సీఎం రేవంత్
గత కొన్ని రోజులుగా నగరంలో జరుగుతున్న వరుస ఘటనల పై పోలీసుశాఖకి కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం
రాత్రి 11 లోపే వ్యాపార సముదాయాలు మూసివేయాలని ప్రకటించిన పోలీసులు
అర్ధరాత్రి ఎవరైనా తిరిగితే కఠిన చర్యలు తప్పవు
గస్తీ పెంచాలని నిర్ణయించిన పోలీసుశాఖ
హైదరాబాద్ శాంతిభద్రతల పై ప్రభుత్వం ప్రత్యేక...
మేళకు నిరుద్యోగుల నుండి విశేష స్పందన
మేళలో పాల్గొన్న 60 పైగా కంపెనీలు
5225 మందికి ఉద్యోగాలు కల్పించిన వివిధ కంపెనీలు
ఉద్యోగాలు పొందిన వారికి కలెక్టర్ తో కలిసి ఆర్డర్స్ కాపీలుఅందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన మెగా జాబ్ మేళకు విశేష...
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం
తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాంయాదవ్ డిమాండ్
రాష్ట్రంలో 2...
పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
టీపీసీసీ నాయకులు బట్టు జగన్
వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ చేస్తామని ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించడంతో రెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం నాయకులు తెలంగాణ మంత్రిమండలికి...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...