ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ డా. రజినీరెడ్డిపై ఆరోపణలు
కనీసం సీనియార్టి లిస్ట్ లో లేకుండానే హాస్పిటల్ ఇంఛార్జీ పోస్ట్
2022లో ప్రొఫెసర్ అర్హత సాధించినా.. తొలుత ఆమెకే ప్రాధాన్యతఫైరవీ ద్వారా ఉన్నత పోస్టుల నియామకం.
ప్లేట్ల బుర్జు సూపరింటెండెంట్ గా అనేక అక్రమాలు.?
కేసులు ఉన్నవారినీ తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్న వైనం
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ వద్ద నుంచి...
తెలంగాణ డీజీపీకి లేఖ అందజేసిన న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి
ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన పోలీసు అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రముఖ న్యాయవాదులు సి.హెచ్ మోహన్,భాస్కర చారి తెలంగాణ డీజీపీ రవికుమార్ గుప్తాను కలిసి వినతిపత్రం అందజేశారు.రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన డీఎస్పీ ప్రణీత్ రావు,అడిషనల్...
మల్లేపల్లిలోని ఐటీఐ ఏటీసీకి భూమిపూజ
ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నాం
50 కోట్లతో మేడిపల్లిలో ఏటీసీని నిర్మాణం చేస్తాం
విద్యార్థులకు విద్య,నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం
నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రం నలుమూలల ఏటీసీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.మల్లేపల్లిలోని ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కి భూమి పూజ...
28 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం భారీగా ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.28 మంది అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా - సాయి చైతన్యనార్త్ జోన్ డీసీపీ గా - రశ్మి...
ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది
గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి
ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు
ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...
కేసీఆర్ ఫోటో,గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టాలి
రేవంత్ రెడ్డి పరిపాలన పై దృష్టి పెట్టండి
ఏపీలో జగన్ ఫోటో ఉన్న కిట్లనే యధావిధిగా పంపిణి చేయాలనీ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు
చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి
పాఠ్యపుస్తకాల్లో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో,కేసీఆర్ గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి,రేవంత్ రెడ్డి పరిపాలనా పై దృష్టి పెట్టాలని...
వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంసిద్ధత, ముందు జాగ్రత్తల పై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు ఇవ్వడం జరిగింది
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ కి లేఖ రాసిన కెసిఆర్
చట్టాలను,నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాం
ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పుల పై కమిషన్లువేయకూడదన్న విషయం ప్రభుత్వానికి తెలియదా
తెలంగాణ ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది
రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది
జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలు ఎంతో బాధించాయి.
జస్టిస్ ఎల్.నరసింహరెడ్డి కమిషన్ కు తెలంగాణ...
తెలంగాణలో 20 మంది ఐ.ఎ.ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఎన్నికల తర్వాత పరిపాలన పై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐ.ఎ.ఎస్ అధికారులను బదిలీ చేసినట్టు తెలుస్తుంది.గత కొన్ని రోజుల నుండి సీఎం అధికారుల బదిలీల పై కసరత్తు చేస్తున్నారు.శనివారం 20 మంది...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...