Friday, September 20, 2024
spot_img

cm revanth reddy

హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి,పర్యవరణాన్నిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బాలగౌని బాల్ రాజ్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్ అయిలి...

హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి భేటీ

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతల పై సీఎస్ శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు.నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే సీఎస్ శాంతికుమారి హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి,సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హైడ్రా,జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ,రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు.న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఇతర కీలక అంశాల పై చర్చించారు.

డిసెంబర్ 09న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం

సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.బుధవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నా అదృష్టమని పేర్కొన్నారు.గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని...

బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది

సీఎం రేవంత్ రెడ్డి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.హైదరాబాద్ గచ్చిబౌలిలోని "బ్రహ్మ కుమారీస్ - శాంతి సరోవరం" 20వ వార్షికోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,తుమ్మల నాగేశ్వరరావు,ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్...

ఆక్రమణదారుల గుండెల్లో దడపుట్టిస్తున్న హైడ్రా..

కొనసాగుతున్న హైడ్రా దూకుడు.. చిన్నా,పెద్ద తేడా లేకుండా ఆక్రమణదారుల బెండు తీస్తున్న హైడ్రా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు-సర్వే నంబర్‌ 3,4,5,72లోని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల కూల్చివేత తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారంటూ..అధికారులతో స్థానికులు వాగ్వాదాం పోలీసుల ఆధ్వర్యంలో నేలమట్టమైన అక్రమనిర్మాణాలు ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా సానుకూల స్పందన గండిపేటలో హైడ్రాకు మద్దతుగా యువత ప్రదర్శనలు నగరంలో హైడ్రా కూల్చివేతలు...

నేతలంతా ఢిల్లీ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఎం పని వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆసుపత్రులను సందర్శించాలి రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తుంది హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరు గమనిస్తున్నారు రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోయి...

ప్రజల నుండి హైడ్రకు మంచి స్పందన వస్తుంది

మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.సోమవారం నగరంలో హైడ్రా చేపడుతున్న అక్రమాల కూల్చివేతలపై స్పందించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాల పై సీరియస్ గా ఉందని తెలిపారు.ఆక్రమణకు గురైన చెరువులను పునరుద్హరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.ప్రభుత్వం ఎవరిపైన కూడా కక్షసాధింపు...

అక్రమ కూల్చివేతల పై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది.ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందని తెలిసిన క్షణాల్లో వాటిని కూల్చివేస్తున్నారు.తాజాగా అక్రమ నిర్మాణాల కూల్చివేత పై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టు హైడ్రా నివేదికలో పేర్కొంది.43.94 ఎకరాల అక్రమ భూమిను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.మాదాపూర్ లోని సినీనటుడు నాగార్జునకు చెందిన...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img