ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది.భవిష్యత్తులో ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది.స్పస్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన విధంగా నడుస్తా
బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల మాత్రమే
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని టీపీసీసీ...
(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం)
ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం
స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు
బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం
ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి
పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం
సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్...
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.
సీఎం రేవంత్ రెడ్డి
శాంతి,కరుణ,సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.ఆరాంఘర్లో మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమాని రచించిన "ప్రోఫేట్ ఫర్ ది వరల్డ్" పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ప్రవక్త బోధనలైనా,భగవద్గీత,బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది...
సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...
టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.
పొలిటికల్ పార్టీల్లో రచ్చ రచ్చ
పబ్లిక్ ను పరేషాన్ చేస్తున్న ఎమ్మెల్యేలు
దీని వెనుక అసలు వాస్తవాలేంటి..!!
కౌశిక్ రెడ్డి హంగామా ఏంటి,అరికేపుడిని సపోర్ట్ చేస్తున్న వారెవరూ..?
ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నది ఎందుకు..?
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ల వ్యూహామేనా
కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కా స్కేచే గొడవకు కారణమా.!
గణేష్ నిమజ్జనం,విమోచన దినోత్సవాలు ప్రశాంతంగా జరిగేనా.?
17న విమోచన దినోత్సవానికి అమిత్ షా రాక.?
పోలీసులు భద్రత...
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...