Friday, April 4, 2025
spot_img

cm revanth reddy

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు...

వరద బాధితులకు సహాయార్థం

బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,వాక్సన్ యూనివర్సిటీ,ఏఎంఆర్ ఇండియా సంస్థ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 01 కోటి రూపాయల విరాళం అందించింది.కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి,ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి...

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‎కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‎ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...

సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.అయిన పోరాటాలు ఎప్పటికీ స్పూర్తిదాయకమని తెలిపారు.విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి నాలుగు...

కాప్రా చెరువుకు హైడ్రా వచ్చేనా ?

కాప్రా చెరువు మొత్తం విస్తీర్ణం 113 ఇప్పుడు మిగిలింది 60 నుంచి 70 ఎకరాలే కబ్జాకు గురైన మిగితా భూమి..! ఆ భూభాగాన్ని హైడ్రా తన అధీనంలోకి తీసుకోవాలి ఏ విధంగా పత్రాలు సృష్టించారో అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఏ వి రంగనాథ్ కు చీత్తశుద్ది ఉంటే అక్రమ కబ్జా దారుల భారతం పట్టాలి ఏవి రంగనాథ్ కి చిత్తశుద్ధి...

ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని ఖండించిన హరీష్ రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ...

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న,కోర్టులో కొట్లాడుతం

సీఎం రేవంత్ రెడ్డి నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‎ల వద్ద ఫాంహౌస్‎లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‎ల నుండి వచ్చే డ్రైనేజ్...

సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‎లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‎కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS