Saturday, March 29, 2025
spot_img

collector

గండిపేట్ స‌ర్కారీ భూముల‌కు గండి

రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, కోకాపేట గ్రామ‌ ప‌రిధిలో యధేచ్చగా భూ కబ్జా కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం స‌ర్వే నెంబ‌ర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో కూడా క‌బ్జాకు పాల్పడ్డ అక్ర‌మార్కులు కొంత భూమి క‌బ్జా చేసిన ప్రైవేట్ వ్య‌క్తులు స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనుమ‌తులు...

గట్టు మైసమ్మ సాక్షిగా అక్రమాల పుట్ట

18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి.. కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..? 27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి.. పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు...

ఒక ప్రశ్నా పత్రానికి బదులు.. మరో పశ్న్రా పత్రం

పదో తరగతి విద్యార్థులు షాక్‌.. రెండుగంటల సమయం వృథా విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్‌ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్‌సెంటర్‌ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో...

ప్ర‌భుత్వ భూమిని భ‌క్షిస్తున్న భూ బ‌కాసురులు

గండిపేట్ మండ‌లంలో కోట్ల విలువైన భూమి క‌బ్జా కోకాపేట స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో భూ కబ్జా సుమారు 30 ఎకరాల భూమి మాయం ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి నార్సింగి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమ‌తులు గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు కబ్జాకోరులకు...

కుంట్లూరులో కంత్రీగాళ్లు..

సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు.. కోట్ల విలువ చేసే ప‌ట్టా భూమి మాయం అక్రమార్కులకు అధికారుల అండ తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ‌ సర్వే నెం.273లో 532ఎక‌రాల భూమికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి భూసేక‌ర‌ణ చేసిన అప్పటి ప్ర‌భుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ‌హ‌దూర్ రాజ్‌ప్ర‌ముఖ్ ప‌ట్టాదారు కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...

నాగారం నాలా ఎక్కడ.?

టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్ అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4 తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...

క‌లెక్ట‌ర్ సారూ.. చర్యలేవి..!

శ్రీనివాస్ రెడ్డి క‌న్వెన్ష‌న్ హాల్ భూదాన్ భూమిగా నిర్థారించిన త‌ర్వాత చ‌ర్య‌లు చేప‌ట్టిన రెవెన్యూ అధికారులు తుర్కయంజాల్ లో కబ్జాకోరులకు ఫుల్ సపోర్ట్ సర్వే నెం.206(అ)లో 1.30 గుంటలు మాయం 'రూ.45 కోట్ల భూమి హాంపట్' శీర్షికతో ఆదాబ్ లో కథనం స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణ అయినా శ్రీనివాస్ రెడ్డి కన్వెన్షన్ హాల్ పై చర్యలు...

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...

జులై 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS