దేశ రాజధానిలోని ఎర్రకోటపై నేడు జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతేడాది జరిగిన వేడుకల్లో రాహుల్ గాంధీకి కేటాయించిన సీటుపై నెలకొన్న వివాదమే ఈసారి వారు వేడుకలకు దూరంగా ఉండటానికి కారణమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై...