పన్నుల భారం, ఆర్థిక క్షీణతపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతూ, ఆర్థిక పరంగా రాష్ట్రాన్ని వెనక్కి నెడుతోందని ఆయన...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...
ప్రభుత్వ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి కారణం – రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ప్రకటించిన 1 కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం. రాహుల్ సిప్లిగంజ్ అంతర్జాతీయస్థాయిలో తెలుగు పాటలకు ప్రత్యేక గుర్తింపు...
టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్
బీఆర్ఎస్ గత పాలనలో చేసిన తప్పిదాలు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారికి శాపంగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే...
మంత్రి పదవిపై మరోమారు రాజగోపాల్ కస్సుబుస్సు
ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే అని వ్యాఖ్య
ఖమ్మంకు లేని నిబంధన నల్లగొండకే ఎందుకో
మంత్రి పదవి విషయంలో తనకుకావాలనే అన్యాయం చేయడంపై మరోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీనేతల తీరుపై విమర్శలు గుప్పించారు. కేబినేట్‌లో ఇద్దరు అన్నదమ్ములకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నవారు, పార్టీలో ఇద్దరు ఉన్నారని ముందు...
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని దీక్ష
రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్‌లో ప్రారంభమైన ఈ దీక్షకు...
అపరిచితుడిలా వ్యవహరిస్తున్న రేవంత్
కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చి గొప్పలు
గురుకులాల్లో విద్యార్థులకు విషం పెడుతున్నారు
14 ఏళ్ల పోరాటం చేసి కెసిఆర్ తెలంగాణ సాధించారు
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కుబుద్ది చెప్పాల్సిందే
లింగంపేట ఆత్మగర్జన సభలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సీఎం రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు.. ఒక్కోసారి రెమో, రామ్‌లా కనిపిస్తాడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. ప్రజలకు...
28న జరపాలని సిఎం నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25వ తేదీ శుక్రవారం జరగాల్సిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఐదుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో తాత్కాలికంగా నిలిపివేశారు. తాజా నిర్ణయం ప్రకారం, మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయించినట్లు...
సిఎం రేవంత్ సంకల్పం ఇదే
సచివాలయంలో ఫిక్కీ, సిఐఐ తదితర సంస్థలతో శ్రీధర్ బాబు
తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావాలి… ఇక్కడి యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో...