తెలంగాణ టీపీసీసీ చీఫ్ ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిస్థానం ముగింపు పలికింది.పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిస్తానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.ఈ పదవి కోసం గతకొన్ని రోజులుగా ఎంతోమంది తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ అధిస్థానం మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గుచూపింది.
తెలంగాణ పీసీసీ...
స్థానిక ఎన్నికలకు,కులగణనకు–హాట్ టాపిక్‌గా మారిన “బీసీ కమిషన్”
కొత్త కమిషన్ పేరిట ప్రయోగంకు ఇది సమయం కాదు - న్యాయ నిపుణులు
కొత్త వారితో అవగాహనకు తప్పని మరింత సమయం
ఎన్నికలకు,కుల సర్వేకు అనివార్యంగా తప్పని జాప్యం-రాజకీయ విశ్లేషకులు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని పెరుగుతున్న డిమాండ్.
కుల గణన నిర్వహించి,స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో...
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్-2024లో భారత్ కి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన దీప్తి అందరికీ గొప్ప...
(అమీన్ పూర్ లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న దారుణం..)
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి కొల్లగొట్టిన కేటుగాళ్లు..
మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి..
వెంకట్ రమణకాలని పార్కు స్థలం సైతం వదలని కబ్జాకోర్లు..
ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో వేల గజాలల్లో రిజిస్ట్రేషన్..
మధు సుధన్ రెడ్డిపై ఈడి కేసు నమోదు..అయినా...
తెలంగాణ రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ప్రి ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.చైర్మన్,ముగ్గురు సభ్యులతో విద్య కమిషన్ ఏర్పాటు కానుంది.కమిషన్ చైర్మన్,సభ్యులను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.విద్యావ్యవస్థలో విప్లత్మక మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...
తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య "హైడ్రా" ( హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఆధ్వర్యంలో ఎచ్.ఎం.డి.ఏ పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండడంతో చెరువుల పరిరక్షణ అనే అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది.దాదాపు 200 కట్టడాలను కూల్చివేయడం,అందులో ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు...
మాజీ మంత్రి హరీష్ రావు
వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు.మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన అయిన వరద ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు.భారీ వర్షాల కారణంగా 30 మంది మరణిస్తే,ప్రభుత్వం మాత్రం 15 మంది...
సీఎం రేవంత్ రెడ్డి
వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...