Friday, September 20, 2024
spot_img

congress party

బి.ఆర్.ఎస్ హయాంలో, వందల కోట్ల భూములు హంఫట్

( సీఎం రేవంత్ రెడ్డి సార్ జర వీళ్ళ స్కాంపై లుక్కేయండి.. ) హైదారాబాద్ కేంద్రంగా నకిలీ ఆధార్ కార్డుల తయారీ ముఠా ఆధార్ లో వేలిముద్రలు, ఫోటోలతో సహా ముఠా సభ్యులకు అప్డేట్ మనుషులు బతికుండగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్లు మృతుడి కుటుంబ సభ్యులుగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ సృష్టించిన కేటుగాళ్లు ప్రభుత్వ, లే అవుట్లలో పార్కుల స్థలాలు, చాలా...

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన...

విద్యుత్ విచారణ కమిషన్ నూతన చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ కుంభకోణం పై విచారణ కోసం కమిషన్ చైర్మన్ గా జస్టిస్ మధన్ భీంరావు లోకుర్ నియమితులయ్యారు.సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మధన్ భీంరావును కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది.మధన్ భీంరావు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుగా సీజేగా,సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. గత...

జన్మ ధన్యమైంది,రైతులకు లక్షన్నర రుణమాఫీ

రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 07 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.7 వేల కోట్లు జమ రుణమాఫీతో లక్షల మంది రైతు ఇండ్లలో సంతోషం రైతుల సంతోషాలతో జన్మ ధన్యమైంది : సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ...

ఫ్రీడమ్ ఫైటర్ అంటూ,ఫ్రీగా కొట్టేశారు

నాలుగు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా అడ్డగోలుగా అప్పగించిన గత సర్కార్ బోగస్ పత్రాలతో భూ కేటాయింపులు సామాజిక కార్యకర్త ఫిర్యాదుతో వెలుగులోకి భూబాగోతం బీఆర్ఎస్ నేత యవ్వారంపై మంత్రికి ఫిర్యాదు రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కు ఆదేశం అక్రమ భూ కేటాయింపు రద్దు చేయాలని స్థానికుల డిమాండ్ దేశం కోసం పోరాడిన వారు ఫ్రీడమ్ ఫైటర్. వీళ్లు చేసిన త్యాగాలకు ప్రభుత్వాలు...

మళ్ళీ బీఆర్ఎస్ గూటికి గద్వాల ఎమ్మెల్యే

తిరిగి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ కృష్ణమోహన్ రెడ్డిను పార్టీలోకి ఆహ్వానించారు.అయిన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడంతో కేటీఆర్,బీఆర్ఎస్...

ఆ మాజీ మంత్రి పెద్ద దొంగా,త్వరలోనే అక్రమాలన్ని బయటపెడతా

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000,...

కేంద్రం పై నిప్పులు చెరిగిన రాహుల్

కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్...

నేర చరిత్ర ఉందని నిరుపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...

కేసీఆర్ విచారణకు ఎందుకు హాజరుకాలేదు

విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img