మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు,పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు.హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా (Vivint Pharma) కంపెనీ ముందుకొచ్చింది.రూ.400 కోట్ల పెట్టుబడితో...
ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్బంగా అయిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. " పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా" అంటూ రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.పేద కుటుంబంలో జన్మించిన గద్దర్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఉన్నత కొలువుల వైపు దృష్టి సారించకుండా...
పారిస్ ఒలంపిక్స్ 2024లో భాగంగా తెలంగాణకి చెందిన అంతర్జాతీయ బాక్సర్ క్రీడాకారిణి నిఖత్ జరీన్,ఒలంపిక్ షూటర్ ఈషా సింగ్ ను పారిస్ లోని స్పోర్ట్స్ విలేజ్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు
ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి,ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఒలంపిక్ మెంబెర్ వేణుగోపాల్ చారి,టూరిజం ఎండీ సోనీబాల తదితరులు...
షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.
ఈ కేసును...
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...
-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని...
వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా
ధరణి దేశంలోనే అతిపెద్ద స్కాం
వేల కోట్ల ఆస్తులను దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది
పండుగకు సర్కార్ నిధులివ్వలే
ఒక మతానికి కొమ్ముకాస్తూ కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది
హిందువుల పండుగలంటే అంతా చులకనా
కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్రమంత్రి బండిసంజయ్ ఫైర్
కాంగ్రెస్...
అమెరికా,దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.తమ ప్రభుత్వ హయంలో పట్టుదలతో తెలంగాణకి పెద్దఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకొచ్చామని గుర్తుచేశారు.పదేళ్లలో తాము విదేశీ కంపెనీలతో పెంచుకున్న సంభందాలు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయని తెలిపారు.రాజకీయాల కంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణనే ముఖ్యమని వ్యాఖ్యనించారు.తాము...