Thursday, April 3, 2025
spot_img

congress party

కాంగ్రెస్ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అయిన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఇంద్రసేన్‌ రెడ్డి కన్నుమూశారు.

కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్

సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ములుగు జిల్లాలో సమక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఆప్‎గ్రేడ్ చేస్తూ...

కులసర్వేకు ముందు అన్ని పక్షాలతో ప్రభుత్వం చర్చలు నిర్వహించాలి

సమగ్ర వివరాల సేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం ఎలాంటి ప్రామాణిక పద్ధతులు అవలంబిస్తున్నదో ప్రజలకు వివరించాలి బీహార్‌ ప్రభుత్వం నిర్దిష్ట విధానాలను అవలంబించకపోవడం వల్ల పాట్నా హైకోర్టు అక్కడి రిజర్వేషన్‌ల పెంపు చట్టంను కొట్టివేసింది బీహార్ లాంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తకుండా అన్ని పద్ధతులను సమగ్రంగా ఆచరణలో పెట్టడం చాలా అవసరం కులగణనపై పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమంలో కులసంఘాలకు...

కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది

నేను పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నా కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం డిజైన్ మార్చి, వ్యయం పెంచింది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవకతవకలపై కమిషన్ విచారణ చేస్తుంది మీడియా చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణలో కేబినెట్ విస్తరణ పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం...

సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా...

ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది

ఎంపీ ఈటల రాజేందర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...

మహారాష్ట్ర ఎన్నికలు, రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. రెండో జాబితాలో మరో 23 మంది పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా మరో 23 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ...

రియల్టర్ల చెరలో ఎర్రగుంట్ల వాగు

సురంగల్‌ వాగుకు అటు, ఇటు మేమే.. మా వెంచర్‌లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్‌ అధికారులున్నారంటున్న రియల్టర్లు మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు.. 30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్‌ శాఖ మాముళ్లు తీసుకొని...

నయా పైసా ఖర్చు రాని సిపిఎస్‎ని రద్దు చేయాల్సిందే

ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా...

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS