Monday, July 7, 2025
spot_img

congress party

కాంగ్రెస్‌లో చేరితే కలుషితం తీర్ధం అవుతుందా..?

బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ గా గూడెం బ్రదర్స్‌.. బిఆర్‌ఏస్‌ అవినీతి ఇప్పుడు కాంగ్రెసుకు వచ్చినట్లే కదా.. ? ఇలాంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం దేనికి సంకేతం..? రేవంత్‌ రెడ్డిపై గుర్రుమంటున్న పఠాన్‌ చెరు కాంగ్రెస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలు.. మహిపాల్‌ రెడ్డి ఎక్కడికీ వెళ్లిన తిరగబడుతున్న కాంగ్రెస్‌ జెండా మోసిన శ్రేణులు.. వందల కోట్లు కొల్లగొట్టిన గూడెం సహోదరులు… నకిలీ...

అక్ర‌మాలు చేయ‌డంలో, రాజీప‌డ‌ని రాధా..

అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్ స‌ర్వే నెంబ‌ర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, క‌బ్జాదారుల‌పై క్రిమినల్ కేసులు పెట్టామ‌న్న ఎమ్మార్వో కానీ, నిర్మాణాలు కూల్చివేయ‌కుండా, ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌కుండా లోపాయికారి ఒప్పందాలు తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా 423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే ప్ర‌భుత్వ భూమి క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు తీసుకొని క‌లెక్ట‌ర్‌ ఆదాబ్ కు తప్పుడు...

నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరించిన పలు రాష్ట్రాల సీఎంలు

మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఇండియా కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కేవలం మిత్రపక్షా రాష్ట్రాలకే బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు.2024-25 వార్షిక బడ్జెట్ లో ఏపీ,బీహార్ రాష్ట్రాలకు కేంద్రం వరాలజల్లు కురిపించింది.ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని...

మతం పేరు మీద బీజేపీ 08 ఎంపీ సీట్లను గెలిచింది

బిజెపి పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారు తల్లిని చంపి బిడ్డను తీసుకెళ్లారంటూ కామెంట్ చేశారు మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి బీజేపీ పార్టీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు...

అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ నోట్ల రద్దును స్వాగతించారు

సీఎం రేవంత్ రెడ్డి 2018లో పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే ప్రధాని మోదీకు మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ సభ నుండి వాకౌట్ చేసిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,2019 లో ప్రవేశపెట్టిన ఆర్టీఐ సవరణ చట్టానికి...

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం...

బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహాల పై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,బిడ్డ జైలులో ఉంటే కన్నతండ్రిగా బాధ ఉండదా..?? కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నా బిడ్డను జైలులో పెట్టారు.ఇంతకంటే ఇబ్బంది...

తెలంగాణ పై కేంద్రానిది కక్షసాధింపు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు నిధులు ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ పై స్పందించారు.ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని మూడుసార్లు కలిసిన లాభం లేకుండా పోయిందని అన్నారు.విభజన చట్టం వంకతో ఏపీకి నిధులు ఇచ్చారు కానీ అదే చట్టం ప్రకారం తెలంగాణకు...

బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది

2024-25లో బడ్జెట్ లో తెలంగాణను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.మంగళవారం లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని,ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన బడ్జెట్ అని ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు.బీజేపీ మిత్రపక్షాలైన జెడియూ,టీడీపీ,ఇతర...

సాయన్న మన మధ్య లేకపోవడం బాధాకరం

తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...
- Advertisement -spot_img

Latest News

ఎక్కడికి వెళ్లిన మనుషులను చంపడమేనా

పల్నాడు పర్యటనలో ముగ్గరుని పొట్టన పెట్టుకున్న జగన్‌ నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాప్టర్లలోనే...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS