Saturday, September 21, 2024
spot_img

congress party

213 మంది ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాబిక్ష

రాష్ట్ర ప్ర‌భుత్వం 213 మంది ఖైదీల‌కు క్ష‌మాభిక్ష ప్ర‌సాదించింది.దీర్ఘ‌కాలంగా జైళ్ల‌లో మ‌గ్గుతున్న త‌మ కుటుంబ స‌భ్యుల‌ను విడుద‌ల చేయాలంటూ ఖైదీల కుటుంబ స‌భ్యులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌జా పాల‌న సందర్బంగా ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు.స్పందించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ ఆధారంగా ఖైదీల ముంద‌స్తు విడుద‌లకు ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల‌ని...

ఒకే వేదిక‌పైకి ఇద్దరు సీఎంలు

విభజన సమస్యల పరిష్కారానికి భేటీ హైదరాబాద్‌ లో కీలక సమావేశం ఈ నెల 6న తెలంగాణ, ఏపీ సీఎంల ముఖాముఖి చర్చ అజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీకానున్నారు. హైదరాబాద్ వేదికగా ఈ నెల 6వ తేదీన కలువనున్నారు....

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు.మంగ‌ళ‌వారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా ఖర్గేను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మహేశ్‌కుమార్ గౌడ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ లోకి తలసాని.?

ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రిఅఖిలేష్ యాదవ్ ద్వారా రికమండ్ఏఐసీసీ అగ్రనాయకులతో సంప్రదింపులుత్వరలోనే జాయినింగ్ డేట్ ఫిక్స్ అయ్యే ఛాన్స్కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ ఫుకార్లుహస్తం గూటికి చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు చేరికఅదే దారిలో మరింత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతంగాంధీ భవన్ గేట్లు కుళ్లా ఉన్నాయన్న దీపాదాస్...

కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత ఉంది: వీ.హెచ్.పీ

కాంగ్రెస్ పార్టీ ఎజెండాలోనే హిందూ వ్యతిరేకత దాగి ఉందని,దానిని కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బయటపెట్టారని విమర్శించారు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి.హిందువులంతా దేశద్రోహులని,విధ్వంసకరులని,రకరకాలుగా మాట్లాడటం హిందూత్వం పై రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయాన్ని బయటపెడుతుందని అన్నారు.రాహుల్ గాంధీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం...

భారీ భూ స్కాం..

(అమీన్ పూర్ లో వెలుగు చూసిన కళ్ళు చెదిరే వ్యవహారం) బరితెగించిన గోల్డెన్ కీ నిర్మాణ సంస్థ.. మైనింగ్ మాఫియాతో వందల కోట్లు కొల్లగొట్టిన మధుసూదన్ రెడ్డి.. అక్రమంగా వచ్చిన సొమ్ముతో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డ కబ్జాకోరు.. లే అవుట్ లో లేఅవుట్ సృష్టించిన హెచ్.ఎం.డి.ఏ యాదగిరి రావు.. ప్లాట్ నెంబర్ కు బై నెంబర్ తో...

ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే:సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...

విపక్షా ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ ప్రసంగం

విపక్షాల నినాదాల మధ్య లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తుండగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని ప్రసంగానికి అడ్డుపడ్డారు.మణిపూర్ పై మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.నినాదాలు చేస్తూనే వెల్ లోకి దూసుకొని వచ్చే ప్రయత్నం చేశారు.ప్రతిపక్షాల తీరు పై స్పీకర్ ఓం బిర్లా సీరియస్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img