Saturday, February 1, 2025
spot_img

congress party

అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైంది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగానే మారాయి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించుకుంటున్నారు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు నిర్మల్ ఎమ్మెల్యే,బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి.శనివారం అయిన అసెంబ్లీ మీడియా హాల్ లో విలేఖరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్...

గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేసే యోచనలో సర్కార్

తెలంగాణలో గ్రూప్ 02 వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది.గ్రూప్ 02తో పాటు డీఎస్సి వెంటవెంటనే ఉండడంతో గ్రూప్ 02 పరీక్షను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తుంది.ఇప్పటికే డీఎస్సి పరీక్షను రద్దు చేయాలనీ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.దింతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా చేసి టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది.శనివారం అధికారికంగా...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేశవరావును నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా వ్యవహరిస్తారని జీవోలో పేర్కొంది.ఇటీవలే అయిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ప్రభుత్వ సలహాదారుగా కేకే

కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా పబ్లిక్ ఎఫైర్స్కు (ప్రజాసంబంధాల) వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

కేసీఆర్ మెడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు

తెలంగాణలో దుమారం లేపుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న క్రమంలో సరికొత్త విషయాలు వెలుగులోకి కోర్టులో చార్జి సీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు.. ఫోన్ టాపింగ్ పేరు వింటేనే ఉలికి పడుతున్న కేసీఆర్ అండ్ కో ప్రముఖుల ఫోన్లో తో పాటు మీడియా యజమానుల ఫోన్లు కూడా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకుల పైన కూడా నిఘా ప్రతి...

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...

హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయింత్రం హైదరాబాద్ చేరుకున్నరు.రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రజాభవన్ లో భేటీ అవుతారు.ప్రజాభవన్ లో జరిగే సమావేశంలో రాష్ట్ర విభజన,నెలకొన్న సమస్యలు,తదితర అంశాల పై చర్చిస్తారు.బేగంపేట విమానాశ్రయంలో నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున ఘనస్వాగతం తెలిపారు.

చింతల గోవర్ధన్ రెడ్డికి నివాలర్పించిన సీఎం రేవంత్

కొడంగల్ నియోజకవర్గం పోతిరెడ్డిపల్లిలో కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాలర్పించారు.

విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుంది

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 7 వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని విమర్శించారు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ.హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఝాన్సీ మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో పేద,మధ్యతరగతి...

అక్రమార్కుల నుండి ప్రభుత్వ భూములను రక్షించాలి

ధర్మపురి మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే బృందం ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ సమాజానికి ప్రజాస్వామ్యంపై మరింత విశ్వాసాన్ని పెంపొందించాలని ఎమ్మెల్యే పరాజితులు బృందం కోరింది.జగిత్యాల జిల్లా ధర్మపురి లో మండల రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,మండల అధికారికి పలు అంశాల పై సమాచారం కోరామని తెలిపారు.గాదెపెళ్లి శివారులోని ప్రభుత్వ...
- Advertisement -spot_img

Latest News

సీఎం బందోబస్తుకు వెళ్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య

ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్‌ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS