Saturday, July 5, 2025
spot_img

congress party

తెలంగాణలో గెలెచింది వీరే

కాంగ్రెస్ గెలిచిన తెలంగాణ లోక్‌సభ స్థానాలు...ఖమ్మం: రామసహాయం రఘురాం రెడ్డినాగర్ కర్నూల్: మల్లు రవినల్లగొండ: రఘువీర్ రెడ్డిజహీరాబాద్: సురేశ్ షెట్కార్వరంగల్: కడియం కావ్యమహబూబాబాద్: బలరాం నాయక్పెద్దపెల్లి: గడ్డం వంశీభువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డికంటోన్మెంట్ నియోజకవర్గం: శ్రీ గణేశ్ BJP గెలిచిన తెలంగాణ స్థానాలు...సికింద్రబాద్ - కిషన్ రెడ్డిచేవెళ్ల - కొండ విశ్వేశ్వర్ రెడ్డినిజామాబాద్ -...

తెలంగాణ ఎంపీ ఎన్నికలలో జాతీయ పార్టీల హవా

తెలంగాణ లో ప్రధాన జాతీయ పార్టీలు రెండూ సత్తా చాటుకున్నాయి.. చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించి సరిసాటిగా నిలిచాయి. గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల లో BRS కు పట్టం కట్టిన ఓటర్లు ఎంపీ ఎన్నికలలో బీజేపీ కి మద్దతుగా నిలిచారు.. అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో ప్రాభవం కోల్పోయిన బీఆర్ఎస్ కు ఎంపీ ఎన్నికలు మరింత...

కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ఘన విజయం

అసెంబ్లీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ విజయం 13వేల ఓట్ల మెజారిటీతో గణేష్ విజయం బీఆర్ఎస్ అభ్యర్థి లస్యనందిత మృతితో కంటోన్మెంట్ కు ఉపఎన్నిక కంటోన్మెంట్ నియోజకవర్గనికి జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ఘన విజయం సాధించారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు.ఆ...

బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. కొత్తూర్ లో నిర్వహించిన శ్రీనాన్న కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన పది ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.పార్లమెంటు ఎన్నికల్లో పాలేరు...

మరో 48 గంటల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది : మంత్రి జూపల్లి కృష్ణ రావు

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికల పై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేవలం సాంకేతికంగా బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారని , నైతిక విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఎన్నికల్లో గెలిచినా నవీన్ రెడ్డికు శుభాకాంక్షలు తెలిపారు.మొత్తం 1,437 ఓట్లు పోలవ్వగా...

ప్రేమను పంచడం , పెత్తనాన్ని ప్రశించడమే తెలంగాణ ప్రజల తత్త్వం : సీఎం రేవంత్ రెడ్డి

నవ శకానికి నాంది పలుకుతూ నేడు 11 సంవత్సరంలోకి తెలంగాణ ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్న అమరవీరుల కుటుంబసభ్యులు అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గేయాన్ని విడుదల చేసిన సీఎం ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల...

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు : కేసిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 22 పేజీల లేఖ రాసిన కేసీఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్‌ పాల్గొనదు .తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌ అవమానిస్తుంది రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ దయా భిక్షగా ప్రచారం చేస్తుంది సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులప్రాణాలు బలిగొన్న చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను...

చిహ్నంలో అమరవీరుల స్థూపం పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి

కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం...

42 శాతానికి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటాం.: బీసీ జనసభ రాష్ట్రఅధ్యక్షుడు రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీలను మోసం చేయడానికి సిద్ధమైంది బీసీ డిక్లరేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలి జూన్ 8న మహాధర్నా, 15న సెక్రటేరియట్ ముట్టడికి రాజారాం యాదవ్ పిలుపు కరీంనగర్ మీడియా సమావేశంలో బీసీ జనసభ,...

రాష్ట్రంలో కేసీఆర్ మాఫియా నడిపారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా బాధితుడిడే వెంటనే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలి సీఎం రేవంత్ రెడ్డి పై ఢిల్లీ పెద్దల ఒత్తిడి ఉంది.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS