11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన
తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా..
సిద్ధమవుతున్న బదిలీల చిట్టా
ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం
ఉద్యోగ సంఘాలతోనూ చర్చించిన సర్కారు
ఎన్నికలు పూర్తవ్వడంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘకాలంగా ఒకేచోట పాతుకుపోయిన వారికి స్థానచలనం కలిగించనున్నారా? ఆ స్థానాల్లో సమర్థులైన అధికారులను నియమిస్తారా? ఇందుకోసం పాలనాయంత్రాంగంలో తహసీల్దార్ మొదలు...
ఉమ్మడి ఎపితో పోలిస్తే తెలంగాణలోనే టాప్
పూర్తిగా స్థానికులకే ఉద్యోగావకాశాలు
ఉపాధి కల్పన రంగంలో ముందున్న తెలంగాణ
మీడియా సమావేశంలో కెటిఆర్ వివరణ
కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు....
ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా?
ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..?
పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా..
ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..?
మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత...
రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి గారికి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.రానున్న...
శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినీమా టోగ్రాఫి శాఖ మంత్రి, పోరాటాల గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు...
హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ డమ్మీ క్యాండెట్స్
మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు
ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు
అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు
ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్
ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్
హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు
మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా
ఎన్నికలకు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...