కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటాం
ప్రతి కుటుంబానికి ఇళ్లు ఇస్తాం
మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి
సీఎం రేవంత్ రెడ్డి
కాకా స్పూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జీ.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నయం...
మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది
మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది
శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు
రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...
సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ...
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు...
-సీఎం రేవంత్ రెడ్డి
యువత వ్యసనాల వైపు వెళ్ళకుండా క్రీడల వైపు రాణిస్తే జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా కుటుంబానికి గౌరవం తెస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్...
మంత్రి కొండా సురేఖ
నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...
కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ
నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..?
కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్...
ఎంపీ ధర్మపురి అరవింద్
రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష
కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది
ముస్లింలను ఒకలా, హిందువులను మరోలా చూస్తున్నారు
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు, రైతు భరోసా లేదు
ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేదు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 మందిపైగా...
వాలంటీర్లు ముందుండాలి - కలెక్టర్ పమేలా సత్పతి
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా...