కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షులు,సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిజామబాద్ లో ముగిసాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార లాంఛనాలతో ఆదివారం ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు.శనివారం ఉదయం 3:30 గంటలకు అయిన తుదిశ్వాస విడిచారు.చివరిచూపు చూడడం కోసం అభిమానులు,కార్యకర్తలు,నాయకులు పెద్దఎత్తున తరలివచ్చారు.పెద్ద కుమారుడైన ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.మరోవైపు...
ఢిల్లీ నుండి తెలంగాణ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా వరంగల్ టెక్స్టైల్ పార్క్ పనులను పరిశీలించారు.వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.వరంగల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు కొండ సురేఖా,సీతక్క ఘన స్వాగతం పలికారు.మంత్రులు,అధికారులతో కలిసి ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుప్రతి పనులను పరిశీలించారు.అ తర్వాత హనుమకొండలో...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...