Thursday, April 3, 2025
spot_img

cpm

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన‌ అమరవీరుల స్మారక జాతాలు మంగళవారం మదురైకు చేరుకున్నాయి. అందులో భాగంగానే జాతాలు సోమవారం ప్రారంభమయ్యాయి. కామ్రేడ్‌ సింగరవేలర్‌ స్మారక జాతా చెన్నై నుండి మదురైలోని...

కామ్రేడ్లను ఊరిస్తున్న కార్యదర్శి పదవి

సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది అవకాశం ఇవ్వాలని ఖమ్మం, నల్గొండ జిల్లా నేతల పట్టు తమ్మినేనికి అవకాశం లేకపోవడంతో పోటీ పడుతున్న సీనియర్లు జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగనుందని ప్రచారం ఉత్కంఠ రేపుతున్న సెక్రటరీ రేసులో విజయం ఎవర్ని వరించేనో ..! రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం..సీపీఎం(CPM) పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా మూడు...

అస్తమయం లేని ఓ అరుణతార

ఉన్నత కుటుంబపు నేపథ్యం వున్నప్పటికీ, ప్రఖ్యాత యూనివర్సిటీ లో విద్యనభ్యసించినప్పటికీ నిరంతర అధ్యయనం చేస్తూ,నూతన మానవ తత్వపు ప్రపంచ శాస్త్రీయ పోకడలను గమనిస్తూ, వామపక్షజాలాన్ని తన జీవిత గమనంగా మార్చుకున్నప్పటికీ అందరివాడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవారు,నేటి భారతీయ రాజకీయ ప్రముఖుల్లో ఒకరు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.వారు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో...

సీతారాం ఏచూరి మృతి పట్ల కేసీఆర్ సంతాపం

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.సీతారాం ఏచూరి మరణం పట్ల సంతపాన్ని ప్రకటించారు.సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి,విద్యార్థి నాయకుడిగా,కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శిగా,రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని తెలిపారు.వారి సేవలను స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి భారత కార్మిక లోకానికి,లౌకిక...

సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని అన్నారు.అయిన పోరాటాలు ఎప్పటికీ స్పూర్తిదాయకమని తెలిపారు.విద్యార్థి దశలో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి నాలుగు...

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం కన్నుమూశారు.గత కొంత కాలంగా లంగ్ ఇన్ఫెక్షన్‎తో బాధపడుతూ గత నేల 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.గురువారం అయిన తుదిశ్వాస విడిచారు.ఏచూరి సీతారాం 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు.1974లో ఎస్.ఎఫ్.ఐలో సభ్యుడిగా చేరిన ఏచూరి,జె.ఎన్.యు విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు.
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS