శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14 నుండి జనవరి 01 వరకు ఢిల్లీలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నామని, ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...