Saturday, March 29, 2025
spot_img

cricket

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్‌ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్‌ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...

రాజస్థాన్‌ పై ఇసాన్‌ కిషన్‌ సెంచరీ

జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్‌ కిషన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్‌ మెగా...

చరిత్ర సృష్టించిన ఉస్మాన్‌ ఖవాజా!

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖవాజా 290 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్‌ ఖవాజాకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 147...

క్రికెట్‌ చరిత్రలోనే వింత రనౌట్‌

క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ విచిత్రమైన విధంగా రనౌట్‌ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్‌ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా అండర్‌- 19...

టీమిండియాలో అశ్విన్‎ను తప్పించండి: పుజారా

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...

సిరాజ్‎కు జరిమానా

భారత్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జరిమానా ఎదుర్కున్నాడు. ఆడిలైడ్ టెస్టులో భాగంగా ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత సిరాజ్,ట్రావిస్ హెడ్‎ను ఔట్ చేసిన తర్వాత ఆ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. దీంతో ఐసీసీ సిరాజ్‎కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోతతో పాటు డీమెరిట్ పాయింట్ విధించింది.

బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచాము : రోహిత్

ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. "మాకు ఈ ఓటమి...

అడిలైడ్ టెస్ట్..నిరాశపర్చిన టాపార్డర్

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ మ్యాచ్‎లో టీమిండియా టాపార్డర్ నిరాశ పరిచింది. ఓపెనర్ కేఏల్ రాహుల్ 37, శూబ్మాన్ గిల్ 31 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 0, రోహిత్ శర్మ 03, విరాట్ కోహ్లీ 07 పరుగులు మాత్రమే...

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...

ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన భారత్ క్రికెట్ జట్టు

అస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ జట్టుకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బానీస్ దేశ రాజధాని క్యాన్‎బెరాలో విందు ఇచ్చారు. రోహిత్ శర్మ జట్టుసభ్యులను ప్రధాని ఆంథోనీ అల్బానీస్ కు పరిచయం చేశాడు.
- Advertisement -spot_img

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS