ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది.
మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్‌లాండ్ వెకేషన్‌కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్‌లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.
ముంబైలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్బుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శుక్రవారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 05 వికెట్లు పడగొట్టాడు. సుందర్...
న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...
పుణెలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి...
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారంఅమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం...
బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ జట్టు 08 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన టీం ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఛేదించింది.
ప్రధాన కోచ్ గౌతం గంభీర్
ప్రతి మ్యాచ్ తర్వాత కోహ్లీను అంచనా వేయడం సరికాదని ప్రధాన కోచ్ గౌతం గంభీర్ అన్నారు. విరాట్ కోహ్లీ టెస్టుల్లో గత ఎనిమిది ఇన్నింగ్స్ లో ఒక్క అర్థశతకం మాత్రమే చేశాడు. విరాట్ పట్ల నా ఆలోచనలు స్పస్టంగా ఉన్నాయి. అతనో ప్రపంచస్థాయి క్రికెటర్.. సుదీర్ఘ కాలంగా మంచి ప్రదర్శన...
మహిళా టీ 20 ప్రపంచకప్ 2024 లో భాగంగా నేడు భారత్ - పాక్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ జట్టు 105 పరుగులు మాత్రమే చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్థాన్...
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.బ్యాటింగ్ కి దిగిన భారత్ జట్టు ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది.యశస్వి జైస్వాల్ (10),రోహిత్ శర్మ...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...