-ఏంపీ ఈటేల రాజేందర్
‘‘స్వచ్చత తాహి సేవా’’ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట బార్కాస్ సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వచ్చ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలనే ఉద్దేశంతో...
పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎస్.ఎస్.సీ (స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. బీఎస్ఎఫ్,సీఆర్పీఎఫ్,సీఐఎస్ఎఫ్,ఎస్.ఎస్.బీ,అస్సాం రైఫిల్స్ దళాల్లో కానిస్టేబుల్ (జీడి) జనరల్ డ్యూటి నియమకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 39,481 పోస్టులను భర్తీ చేయనున్నారు.గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.జనవరి...
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం దంతేవాడలో భద్రత బలగాలకు,మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో 09 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.నిఘావర్గాల సమాచారం మేరకు దంతేవడా-బీజాపూర్ సరిహద్దు ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపట్టాయి.ఈ క్రమంలో భద్రత బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.అప్రమత్తమైన బలగాలు తిరిగి...
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపి కబురు అందించింది.కేంద్ర భద్రతా బలగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (bsf),సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (crpf),సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf),ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (itbp),అస్సాం రైఫిల్స్ లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో...