గూగుల్, ఫోన్ పేలతో జర జాగ్రత్త
ఉచితాలు, డిస్కౌంట్లకు టెంఫ్ట్ కావొద్దు
అత్యాశకు పోతే ఉన్నది పోతదని గుర్తెరగాలి
ప్రజలకు అవెర్నస్ కల్పిస్తూ ఖాకీల సూపర్ థాట్
ఒక్క క్లిక్ మీ జీవితాన్నే మార్చుస్తుంది
తెలంగాణ పోలీస్ కీలక పోస్టర్స్ రిలీజ్
సైబర్ నేరగాళ్లపై అవగాహన ఉండాలంటూ వార్నింగ్
2023తో పోల్చితే 2024లో పెరిగిన కేసులు
డిజిటల్ యుగంలో కరెన్సీ నోట్లతో పనిలేకుండా పోయింది. గతంలో...
యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు.
డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు...
సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ ను లగ్ ఔట్ చేస్తున్నారా అని అధికారులను ప్రశ్నించిన మోదీ
సైబర్ నేరాలను ఉద్దేశిస్తూ ప్రభుత్వ అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.ఆఫీసుల్లో పని పూర్తైన తర్వాత మీ సిస్టమ్స్ లగ్ ఔట్ చేస్తున్నారా అని...
ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్),భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం ను జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చింది. వీటిలో వివిధ సెక్షన్లనూ, శిక్షలనూ మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...