ప్రతి రోగి కోలుకోవడంలో ఒక డాక్టర్ అంకితభావం దాగి ఉంది – డా. నిఖిల్ మాథుర్
జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, దేశంలోని ప్రముఖ వైద్య సేవల సంస్థలలో ఒకటైన కేర్ హాస్పిటల్స్, మన జీవితాలను రోజూ మెరుగుపరచేందుకు నిస్వార్థంగా శ్రమిస్తున్న వైద్యుల సేవలను గుర్తిస్తూ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్...